Killer Killer Lyrics – Hemachandra
Singer | Hemachandra |
Composer | GV Prakash Kumar |
Music | GV Prakash Kumar |
Song Writer | Rakendu Mouli |
Lyrics
Killer Killer Song Lyrics in Telugu
You Believe Devil
I’m the Devil
And You Will Call Me
Captain Miller
Heard You Want That Fight
Well Here’s a War
I’ve Tasted Still Before
I Have the Scars, Scars
You Will Learn to Fear My Name
Your Eyes Will Never See the Same
You Can’t Win While I’m Alive
Today is Not My Time To Die
It’s Yours, Ha
Ontariga Vasthe Thala Tegipadule
Sainyamtho Vasthe Shava Varshaale
Jitthula Nakkalaki Rommulu Cheele
Eddhula Kommulu Mattini Karichele
Nippai Vasthe Uppenanauthaa
Thoofan’vaithe Kondaga Kaasthaa
Adavai Edhigithe Pidugai Padathaa
Neelo Lopala Chaavai Pudathaa
Bhayammu Repe Kala Unte
Daani Simhaswapnam Nenautha
Nee Oohalakandhani Oohalasaitham
Vanikinche O Nijamauthaa
(I’m the Devil)
Killer Killer… Captain Miller ||4||
(And You Will Call Me)
Killer Killer… Captain Miller
Heard You Want a Fight
Killer Killer… Captain Miller
Brings You War Tonight
Killer Killer… Captain Miller
Has a Heart of Stone
Killer Killer… Captain Miller
Gonna Crush Your Bones
Ontariga Vasthe Thala Tegipadule
Sainyamtho Vasthe Shava Varshaale
Jitthula Nakkalaki Rommulu Cheele
Eddhula Kommulu Mattini Karichele
Killer Killer… Captain Miller
Heard You Want a Fight
Killer Killer… Captain Miller
Brings You War Tonight
Killer Killer… Captain Miller
Has a Heart of Stone
Killer Killer… Captain Miller
Gonna Crush Your Bones
I’m the Devil
And You Will Call Me
Killer Killer Song Lyrics in English
యు బిలీవ్ డెవిల్
ఐ యామ్ ద డెవిల్
అండ్ యు విల్ కాల్ మి
కెప్టెన్ మిల్లర్..!
హర్డ్ యు వాంట్ దట్ ఫైట్
వెల్ హియర్స్ ఏ వార్
ఐ’వ్ టేస్టెడ్ స్టిల్ బిఫోర్
ఐ హావ్ ద స్కార్స్, స్కార్స్
యు విల్ లర్న్ టు ఫియర్ మై నేమ్
యువర్ ఐస్ విల్ నేవర్ సి ద సేమ్
యు కెనాట్ విన్ వైల్ ఐ’మ్ అలైవ్
టుడే ఈజ్ నాట్ మై టైం టు డై
ఇట్స్ యువర్స్, హ
ఒంటరిగా వస్తే తల తెగిపడులే
సైన్యంతో వస్తే శవ వర్షాలే
జిత్తుల నక్కలకి రొమ్ములు చీలే
ఎద్దుల కొమ్ములు మట్టిని కరిచేలే
నిప్పై వస్తే ఉప్పెననౌతా
తూఫాన్ వైతే కొండగ కాస్తా
అడవై ఎదిగితే పిడుగై పడతా
నీలో లోపల చావై పుడతా
భయమ్ము రేపే కల ఉంటే
దాని సింహస్వప్నం నేనౌత
నీ ఊహలకందని ఊహలసైతం
వణికించే ఓ నిజమౌతా
(ఐ యామ్ ద డెవిల్)
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
(అండ్ యు విల్ కాల్ మీ)
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
హర్డ్ యు వాంట్ ఏ ఫైట్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
బ్రింగ్స్ యు వార్ టునైట్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
హాజ్ ఆ హార్ట్ ఆఫ్ స్టోన్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
గొనా క్రష్ యువర్ బోన్స్
ఒంటరిగా వస్తే తల తెగిపడులే
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
సైన్యంతో వస్తే శవ వర్షాలే
జిత్తుల నక్కలకి రొమ్ములు చీలే
ఎద్దుల కొమ్ములు మట్టిని కరిచేలే
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
హర్డ్ యు వాంట్ ఏ ఫైట్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
బ్రింగ్స్ యు వార్ టునైట్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
హాజ్ ఆ హార్ట్ ఆఫ్ స్టోన్
కిల్లర్ కిల్లర్… కెప్టెన్ మిల్లర్
గొనా క్రష్ యువర్ బోన్స్
ఐ యామ్ ద డెవిల్
అండ్ యువిల్ కాల్ మీ