Baby Oh Baby song lyrics penned by Sreejo, music composed by Mahathi Swara Sagar, and sung by Anurag Kulkarni from the movie Maestro.
Song Name | Baby Oh Baby |
Singer | Anurag Kulkarni |
Music | Mahathi Swara Sagar |
Lyricst | Sreejo |
Movie | Maestro |
Baby Oh Baby Song lyrics
Baby Oh Baby Song Lyrics In English Anthuleni Kallalokilaa… Andamochhi Dhookithe Elaa Manasuki Leni Thondara… Modalika Mellamillagaa Em Chooshaano Neelo Ani Adigelope Maimarachaano Emo Ani Badulochhindhe Ee Vinthala Maikamlo Ganthulu Vesindhe Naa Gundeko Chebuthaavaa Naa Maate Vinadhe, Nee Valle Oh Baby Oh Baby… Chinna Navve Chaale Chukkalle Baby Oh Baby… Chooputhone Take My Breath Away Baby Oh Baby… Muddhugaane Mante Pettave Baby Oh Baby… Like A Rainbow Range Nimpave Ye Yeye YeYe, Oo Oo Hmm Aa Hmm Hmm Oo Poddhunne Lesthune Neetho Kale Raakunte Aaratangaa Vasthaa Speed Dial Laa Unnattundi Nuvu Naatho Kaluddhaamaa Antunte Life Ye Ponge Champagne Bottle Laa Naa Oohallo Nuvu Tega Thirigesthunte Alavaatemo Naaku Ani Manasanukundhe Gamaninchaavo Ledho Gadikokasaarainaa Nuvu Guruthe Raakundaa Gadavadhu Katha Inkaa, Nijamga Oh Baby Oh Baby… Chinna Navve Chaale Chukkalle Baby Oh Baby… Chooputhone Take My Breath Away Baby Oh Baby… Muddhugaane Mante Pettave Baby Oh Baby… Like A Rainbow Range Nimpave Chethilo Cheyysei Neethopaate Rammante Kalle Moosi Follow Ayiponaa Rojuko Reason Tho Nee Chuttu Cheraalantu Crazy Heart Is Going Deewana, Aa Aa Premisthe Ee Maikam Maamulani Vinnaa Edhurainaa Sandeham Saradaa Paduthunnaa Merupalle Ee Lokam Parichayamai Ninnaa Nanu Thikamaka Peduthunte Thadabadipothunnaa, Nijamgaa Oh Baby Oh Baby… Chinna Navve Chaale Chukkalle Baby Oh Baby… Chooputhone Take My Breath Away Baby Oh Baby… Muddhugaane Mante Pettave Baby Oh Baby… Like A Rainbow Range Nimpave Baby Oh Baby Song Lyrics In Telugu అంతులేని కళ్ళలోకిలా… అందమొచ్చి దూకితే ఎలా మనసుకి లేని తొందరా… మొదలిక మెల్లమెల్లగా ఏం చూశానో నీలో అని అడిగేలోపే మైమరచానో ఏమో అని బదులొచ్చిందే ఈ వింతల మైకంలో గంతులు వేసిందే నా గుండెకి చెబుతావా నా మాటే వినదే, నీ వల్లే ఓ బేబీ ఓ బేబీ… చిన్న నవ్వే చాలే చుక్కల్లే బేబీ ఓ బేబీ… చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ… ముద్దుగానే మంటే పెట్టవే బేబీ ఓ బేబీ… లైక్ ఏ రెయిన్బో రంగే నింపవే ఏ ఏఏ ఏఏ, ఓ ఓ హ్మ్ ఆ హ్మ్ హ్మ్ ఓ పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా ఉన్నట్టుండి నువు నాతో కలుద్దామా అంటుంటే లైఫే పొంగే షాంపైన్ బాటిల్ లా నా ఊహల్లో నువు తెగ తిరగేస్తుంటే అలవాటేమో నాకు అని మనసనుకుందే గమనించావో లేదో గడికొకసారైనా నువు గురుతే రాకుండా గడవదు కథ ఇంకా, నిజంగా ఓ బేబీ ఓ బేబీ… చిన్న నవ్వే చాలే చుక్కల్లే బేబీ ఓ బేబీ… చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ… ముద్దుగానే మంటే పెట్టవే బేబీ ఓ బేబీ… లైక్ ఏ రెయిన్బో రంగే నింపవే చేతిలో చెయ్యేసి నీతోపాటే రమ్మంటే కళ్ళే మూసి ఫాలో అయిపోనా రోజుకో రీసన్ తో నీ చుట్టూ చేరాలంటూ క్రేజీ హార్ట్ ఈజ్ గోయింగ్ దీవానా, ఆ ఆ ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా ఎదురైనా సందేహం సరదా పడుతున్నా మెరుపల్లే ఈ లోకం పరిచయమై నిన్నా నను తికమక పెడుతుంటే తడబడిపోతున్నా, నిజంగా ఓ బేబీ ఓ బేబీ… చిన్న నవ్వే చాలే చుక్కల్లే బేబీ ఓ బేబీ… చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ… ముద్దుగానే మంటే పెట్టవే బేబీ ఓ బేబీ… లైక్ ఏ రెయిన్బో రంగే నింపవే
Watch Baby Oh Baby Song Video
Baby Oh Baby song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Baby Oh Baby song is from this Maestro movie.
Anurag Kulkarni is the singer of this Baby Oh Baby song.
This Baby Oh Baby Song lyrics is penned by Sreejo.