Challani Rathiri Vennela song lyrics penned by Rajesh, music composed by Aalap Music, and sung by Rajesh from the movie 20-20 Love Story.
Song Name | Challani Rathiri Vennela |
Singer | Rajesh |
Music | Aalap Music |
Lyricst | Rajesh |
Movie | 20-20 Love Story |
Challani Rathiri Vennela Song lyrics
Challani Rathiri Vennela Song Lyrics in English Challani Rathiri Vennello Chukkala Chaatuna Pandirilo Andhaala Sandhadilo Paruvaala Pandirilo Ninnu Nannu Ekam Chesene Ee Maikam Koose Koyila Rammantunna Paade Paate Naakantunna Poose Punnami Vennelalona Madhini Doche Maaye Undhile Nee Ollo Nenu Vaaluthunna Vunna Nee Choopu Nannu Thaakuthuvunna Nee Ollu Aashe Reputhuavunnaa Raathirillu Nannu Jo Koduthuntaave Morning Light Lo Chindhesi Chimni Lightlo Mandhesi Podhala Chaatuna Pandiresi Nenu Ninnu Muddhaadipothaane Chinnaga Chinnaga Chinnaga Patti Choopulathone Yuddham Chesthaa Mellaga Mellaga Mellaga Chutti Paruvampaine Baanam Vesthaa Sannaga Sannaga Chindhulu Vesey Nadi Raathrilo Sandhadi Chesey Poola Vaanalo Nanne Muncheyy Mooga Bashalo Muddhe Pettey Ve No Ante No, Pommante Po Malletheega Rammante Raa Raa Puvvalle Nannu Chuttesi Po Naa Gundelo Chinni Aashe Repetti Po Chinnaga Chinnaga Chinnaga Patti Choopulathone Yuddham Chesthaa Mellaga Mellaga Mellaga Chutti Paruvampaine Baanam Vesthaa Sannaga Sannaga Chindhulu Vesey Nadi Raathrilo Sandhadi Chesey Poola Vaanalo Nanne Muncheyy Mooga Bashalo Muddhe Pettey Ve Challani Rathiri Vennello Chukkala Chaatuna Pandirilo Andhaala Sandhadilo Paruvaala Pandirilo Ninnu Nannu Ekam Chesene Ee Maikam Challani Rathiri Vennela Song Lyrics in Telugu చల్లని రాతిరి వెన్నెల్లో చుక్కల చాటున పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం కూసే కోయిల రమ్మంటున్న పాడే పాటే నాకంటున్న పూసే పున్నమి వెన్నెలలోన మదిని దోచే మాయే ఉందిలే నీ ఒళ్ళో నేను వాలుతువున్న నీ చూపు నన్ను తాకుతువున్నా నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే మార్నింగ్ లైటులో చిందేసి చిమ్ని లైటులో మందేసి పొదల చాటున పందిరేసి నేను నిన్ను ముద్దాడిపోతానే చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి చూపులతోనే యుద్ధం చేస్తా మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి పరువంపైనే బాణం వేస్తా సన్నగ సన్నగ చిందులు వేసెయ్ నడి రాత్రిలో సందడి చేసెయ్ పూల వానలో నన్నే ముంచెయ్ మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే నో అంటే నో, పొమ్మంటే పో మల్లెతీగ రమ్మంటే రా రా పువ్వల్లే నన్ను చుట్టేసి పో నా గుండెలో చిన్ని ఆశే రేపెట్టి పో చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి చూపులతోనే యుద్ధం చేస్తా మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి పరువంపైనే బాణం వేస్తా సన్నగ సన్నగ చిందులు వేసెయ్ నడి రాత్రిలో సందడి చేసెయ్ పూల వానలో నన్నే ముంచెయ్ మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే చల్లని రాతిరి వెన్నెల్లో చుక్కల చాటున పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం కూసే కోయిల రమ్మంటున్న పాడే పాటే నాకంటున్న పూసే పున్నమి వెన్నెలలోన మదిని దోచే మాయే ఉందిలే నీ ఒళ్ళో నేను వాలుతువున్న నీ చూపు నన్ను తాకుతువున్నా నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే మార్నింగ్ లైటులో చిందేసి చిమ్ని లైటులో మందేసి పొదల చాటున పందిరేసి నేను నిన్ను ముద్దాడిపోతానే చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి చూపులతోనే యుద్ధం చేస్తా మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి పరువంపైనే బాణం వేస్తా సన్నగ సన్నగ చిందులు వేసెయ్ నడి రాత్రిలో సందడి చేసెయ్ పూల వానలో నన్నే ముంచెయ్ మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే ‘2’ కూసే కోయిల రమ్మంటున్న పాడే పాటే నాకంటున్న పూసే పున్నమి వెన్నెలలోన మదిని దోచే మాయే ఉందిలే నీ ఒళ్ళో నేను వాలుతువున్న నీ చూపు నన్ను తాకుతువున్నా నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే ‘2’
Watch Challani Rathiri Vennela Song Video
Challani Rathiri Vennela song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Challani Rathiri Vennela song is from this 20-20 Love Story movie.
Rajesh is the singer of this Challani Rathiri Vennela song.
This Challani Rathiri Vennela Song lyrics is penned by Rajesh.