Happy Journey Lyrics – Karthik
Singer | Karthik |
Composer | Naga Vamshi |
Music | Naga Vamshi |
Song Writer | Vengi |
Lyrics
Happy Journey Song Lyrics in English
They’ve Got It Going Everybody, Hey
Ain’t No Stopping Them Now
What You Gotta Say
All The Twists And The Turns
All The Ups And The Downs
Are Meant For The Boo And the Bae
Evarevarini Enduku Kalupuno
Anukokunda Happy Happy Journey
Ee Kadha Ika Ye Malupuko
Break Yekundaa Cheppey
Happy Journey
Em Jarigedhundho
Chooddhaam Em Kaanundho
Kanuchoopuke Idhi Theliyadhe
Ye Cheyike Cheyi Thadabaduno
Ye Chooputho Choopu Mudipaduno
He’s Free Spirited But She Ain’t
She’s The Real Deal But He Be Playin
For All The Good And Bad, This Girl And
The Lad Keep It Real All The Time
Got Us Swaying
Endallo Challani Vaanedho Vachhedhundhaa
Gundello Mellaga Merupedho Veligedhundha
Machhikaina Maata Cheppe Time Vasthundha
Em Theliyadhu Ento Idhantha Vintha
Reppallo Niddhara Lekunda Chesesthondha
Dhuppatlo Niddhura Pokunda Choosesthondha
Dhaari Thennu Leni Daari Kanabaduthundha
Ye Teeram Cheruno Ee Nadakanthaa?
Premallo Paduthundho
Vidividigaa Veluthundho
Ee Jatha Ika Em Kaanundho
Ye Cheyike Cheyi Thadabaduno
Ye Chooputho Choopu Mudipaduno
Time Will Only Tell What’s On The Way
Till Then They All Gotta to Do Is Wait
Take A Deep Deep Breath Like Its All In The
Head And Then Throw
Your Hands Up In The Air
Happy Journey Song Lyrics in Telugu
దే హవ్ గాట్ ఇట్ గోయింగ్ ఎవ్రీబడీ, హేయ్
ఏంట్ నో స్టాపింగ్ దెమ్ నౌ వాట్ యు గట సే
ఆల్ ద ట్విస్ట్స్ అండ్ ది టర్న్స్ ఆల్ ద అప్స్
అండ్ ది డౌన్స్ ఆర్ మెంట్ ఫర్ ద బూ అండ్ ద బే
ఎవరెవరిని ఎందుకు కలుపునో
అనుకోకుండా హ్యాపీ హ్యాపీ జర్నీ
ఈ కధ ఇక ఏ మలుపులకో
బ్రేకెయ్కుండా చెప్పెయ్, హ్యాపీ జర్నీ
ఏం జరిగేదుందో
చూద్దాం ఏం కానుందో
కనుచూపుకే ఇది తెలియదే
ఏ చేయికై చేయి తడబడునో
ఏ చూపుతో చూపు ముడిపడునో
హి ఈజ్ ఫ్రీ స్పిరిటెడ్ బట్ షి ఏంట్
షి ఈజ్ ద రియల్ డీల్ బట్ హి బి ప్లేయిన్
ఫర్ ఆల్ ద గుడ్ అండ్ బాడ్, దిస్ గర్ల్ అండ్
ద లాడ్ కీప్ ఇట్ రియల్ ఆల్ ద టైం
గాట్ అస్ స్వేయింగ్
ఎండల్లో చల్లని వానేదో వచ్చేదుందా
గుండెల్లో మెల్లగ మెరుపేదో వెలిగేదుందా
మచ్చికైనా మాట చెప్పే టైమొస్తుందా
ఏం తెలియదు ఏంటో ఇదంత వింత
రెప్పల్లో నిద్దుర లేకుండా చేసేస్తోందా
దుప్పట్లో నిద్ధుర పోకుండా చూసేస్తోందా
దారి తెన్ను లేని దారి కనబడుతుందా
ఏ తీరం చేరునో ఈ నడకంతా?
ప్రేమల్లో పడుతుందో
విడివిడిగా వెలుతుందో
ఈ జత ఇక ఏం కానుందో
ఏ చేయికై చేయి తడబడునో
ఏ చూపుతో చూపు ముడిపడునో
టైం విల్ ఓన్లీ టెల్ వాట్స్ ఆన్ ద వే
టిల్ దెన్ దే ఆల్ గట డు ఈస్ వెయిట్
టేక్ ఆ డీప్ డీప్ బ్రెత్ లైక్ ఇట్స్ ఆల్ ఇన్ ద
హెడ్ అండ్ దెన్ త్రో యువర్ హాండ్స్
అప్ ఇన్ ద ఎయిర్