Kolu Kolu song lyrics penned by Chandrabose, music composed by Suresh Bobbili , and sung by Divya Maalika & Suresh Bobbili from the movie Virata Parvam.
Song Name | Kolu Kolu |
Singer | Divya Maalika & Suresh Bobbili |
Music | Suresh Bobbili |
Lyricst | Chandrabose |
Movie | Virata Parvam |
Kolu Kolu Song lyrics
Kolu Kolu Song Lyrics In English Kolu Kolu Koloyamma Kommaa Chivarana Poolu Poose, Kolo Puvvulaanti Sinnadhemo Moggayindhi Sigguthoti Koloyamma Kolu Kolamma Kolo Kolo Naa Saami Manase Melukoni Choose Kalalo Nindina Vaade Kanulaa Mundhara Unte Noorellu Nidhura Raadhule Kolu Kolamma Kolo Kolo Naa Saami Manase Melukoni Choose Kalalo Nindina Vaade Kanulaa Mundhara Unte Noorellu Nidhura Raadhule Hey Pillagaadi Maatalanni Gaajulalle Maarchukunta Kaali Dhooli Bottu Pettukuntaa Kurravaadi Choopulanni Koppulona Muduchukunta Allarantha Nallapoosalantaa Vaadi Goorchi Aalochane Vaadi Poni Aaraadhane Thaali Laaga Mello Vaaladaa Kolu Kolamma Kolo Kolo Naa Saami Manase Melukoni Choose Kalalo Nindina Vaade Kanulaa Mundhara Unte Noorellu Nidhura Raadhule Paadhamemo Vaadidhanta Payanamemo Naadhi Anta Vaadi Pedhavi Thoti Navvuthuntaa Aksharaalu Vaadivanta Ardhamantha Nenu Anta Vaadi Gonthu Thoti Palukuthuntaa Praanamanthaa Vaadenantaa Praayamanthaa Vaadenantaa Vaadi Premai Nenu Brathakanaa Kolu Kolamma Kolo Kolo Naa Saami Manase Melukoni Choose Kalalo Nindina Vaade Kanulaa Mundhara Unte Noorellu Nidhura Raadhule Kolu Kolu Song Lyrics In Telugu కోలు కోలో కోలోయమ్మ కొమ్మా చివరన పూలు పూసే, కోలో పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే తాళి లాగ మెళ్ళో వాలదా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట వాడి పెదవి తోటి నవ్వుతుంటా అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతు తోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే తాళి లాగ మెళ్ళో వాలదా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట వాడి పెదవి తోటి నవ్వుతుంటా అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతు తోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే తాళి లాగ మెళ్ళో వాలదా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట వాడి పెదవి తోటి నవ్వుతుంటా అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతు తోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే తాళి లాగ మెళ్ళో వాలదా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట వాడి పెదవి తోటి నవ్వుతుంటా అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతు తోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే తాళి లాగ మెళ్ళో వాలదా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట వాడి పెదవి తోటి నవ్వుతుంటా అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతు తోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
Watch Kolu Kolu Song Video
Kolu Kolu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Kolu Kolu song is from this Virata Parvam movie.
Divya Maalika & Suresh Bobbili is the singer of this Kolu Kolu song.
This Kolu Kolu Song lyrics is penned by Chandrabose.