Neekemo Andamekkuva song lyrics penned by Rama Jogaiah Sastry, music composed by Devi Sri Prasad, and sung by Milka Singh, Geetha Madhuri & D. Velmurugan from the movie Waltair Veerayya .
Song Name | Neekemo Andamekkuva |
Singer | Milka Singh, Geetha Madhuri & D. Velmurugan |
Music | Devi Sri Prasad |
Lyricst | Rama Jogaiah Sastry |
Movie | Waltair Veerayya |
Neekemo Andamekkuva Song lyrics
Neekemo Andamekkuva Song Lyrics in English Vayyaramgaa Naduchu Kochesthandhe Yeah Gundellona Vanuku Puttethandhe You are Right Chusthu Unte Control Pothandhe Nijam YedanunchiStart Cheyyalo Theliyaka Confuse Ayithandhe Arare Hello Pilla Hello Hello Pilla Anthaa Istylu Gaa Itu Ramaake Arachakamga Andalu Chupi Leni poni Idealnivvamake Neekemo Andamekkuva Naakemo Tondarekkuva Hello Pilla Hello Hello Pilla Maha Mustabuga Itu Ramaake Manassulopala Mathaabhulaa Doori Leniponi Mantalu Veyyamaake Neekemo Andamekkuva Naakemo Tondarekkuva Hello Pillodaa Hello Pillodaa He-Man La Itu Ramaake Muddulni Mose Bulldozaralle Gudhesi Pomaake Neekkuda Andhamekkuve Nakkuda Thondarekkuve Vayyaram gaa Naduchu Kochesthandhe Avunu Gundellona Vanuku Puttethandhe You are Right Chusthu Unte Control Pothandhe Nijam Yedanunchi Start Cheyyalo Theliyaka Confuse Ayithandhe Abbabbaa Aha Hu Pacharangu Bottubilla Pettukoke Signalichi Nannu Aakattukoke Naa race car Ninnu chusi Rechipothandhe Itu Ramaake Nuvvu Nalla Rangu Kallajodu Pettukoke Choosi Choodanattu Site Kottukoke Naa Glamourantha Gattu dati Pongipodhe Itu Ramaake Abbabba Ontlo Currente Violent Ayyela Silentgaa Itu Ramaake Naa Soft Heart Melting Ayyela Asalitu Ramaake Ha Neekemo Andamekkuva Naakemo Tondarekkuva Neekkuda Andhamekkuve Nakkuda Thondarekkuve Hey James Bond Pose Nuvvu Pettamaake Pula Gannu Naaku Guri Pettamaake Nee Mundukochi Mudhuliche Dangerunde Itu Ramaake Ho Lip Meeda Lip Petti Thippamaake Hip lona Gap Chupettamaake Na Love Naadi givvumante Thappu Needhe Itu Rammake Hey Shirt Buttons vippesi Manly Magnet la Itu Ramaake Plussu Minassu short circuite Asalitu Ramaake Neekemo Andamekkuva Naakemo Tondarekkuva Vayyaram gaa Naduchu Kochesthandhe Neekkuda Andhamekkuve yeah Nakkuda Thondarekkuve Yedanunchi Start Cheyyalo Theliyaka Confuse Ayithandhe Neekemo Andamekkuva Song Lyrics in Telugu అతడు: వయ్యారంగా నడుసుకోచ్చేతాందే… యా గుండెల్లోనా వణుకు పుట్టేతాందే… యూ ఆర్ రైట్ చూస్తూ ఉంటె కంట్రోల్ పోతాందే… నిజం యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో తెలీక కన్ఫ్యూస్ అయితాందే… అరెరే అతడు: హలో పిల్ల హలో హలొ పిల్ల అంత ఇష్టయులుగా ఇటు రామాకే అరాచకంగా అందాలు చూపి లేనిపోని ఐడియాలు ఇవ్వమాకే నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందరెక్కువ అతడు: హలో పిల్ల హలో హలొ పిల్ల మహా ముస్తాబుగా ఇటు రామాకే మనసు లోపల ముతాబులా దూరి లేనిపోని మంటలు వెయ్యమాకే నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందరెక్కువ ఆమె: హలో పిల్లోడా హలో పిల్లోడా హీ మాన్ లా ఇటు రామాకే ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే గుద్దేసి పోమాకే నీక్కూడా అందం ఎక్కువె నాక్కూడా తొందరెక్కువే కోరస్: వయ్యారంగా నడుసుకోచ్చేతాందే… అవును గుండెల్లోనా వణుకు పుట్టేతాందే… యూ ఆర్ రైట్ చూస్తూ ఉంటె కంట్రోల్ పోతాందే… నిజం యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో తెలీక కన్ఫ్యూస్ అయితాందే… అబ్బబ్బ అతడు: పచ్చ రంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే సిగ్నల్ ఇచ్చి నన్ను ఆకట్టుకోకే ఆ రేస్ కార్ నిన్ను చూసి రెచ్చిపొద్దే ఇటు రామాకే ఆమె: నువ్వు నల్ల రంగు కళ్ళజోడు పెట్టుకోకే చూసి చూడనట్టు సైట్ కొట్టుకొకే నా గ్లామర్ అంత గట్టు దాటి పొంగి పొద్దే ఇటు రామాకే అతడు: అబ్బబ్బ వొంట్లో కరెంటే వియోలెంట్ అయ్యేలా సైలెంట్ గా ఇటు రామాకే ఆమె: నా సాఫ్ట్ హార్ట్ మెల్టింగ్ అయ్యేలా అసలిటు రామాకే అతడు: నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందరెక్కువ ఆమె: నీక్కూడా అందం ఎక్కువె నాక్కూడా తొందరెక్కువే ఆమె: హే జేమ్స్ బాండ్ పోజ్ నువ్వు పెట్టమాకే పూల గన్ను నాకు గురి పెట్టామకే నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజర్ ఉందే రామాకే అతడు: హే లిప్ మీద లిప్ పెట్టి తిప్పమాకే హిప్పులోని గ్యాప్ చూపెట్టమాకే నా లవ్ నాది గివ్వు మంటే తప్పు నీదే ఇటు రామాకే ఆమె: హే షర్ట్ బటన్స్ విప్పేసి మ్యాన్లీ మాగ్నెట్ లా ఇటు రామాకే అతడు: ప్లస్ మైనస్ షార్టుసర్క్యూయిటే అసలైటు రామాకే అతడు: నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందరెక్కువ కోరస్: వయ్యారంగా నడుసుకోచ్చేతాందే ఆమె: నీక్కూడా అందం ఎక్కువె యా నాక్కూడా తొందరెక్కువే అతడు: యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో తెలీక కన్ఫ్యూస్ అయితాందే.
Watch Neekemo Andamekkuva Song Video
Neekemo Andamekkuva song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Neekemo Andamekkuva song is from this Waltair Veerayya movie.
Milka Singh, Geetha Madhuri & D. Velmurugan is the singer of this Neekemo Andamekkuva song.
This Neekemo Andamekkuva Song lyrics is penned by Rama Jogaiah Sastry.