Pyaar Lona Paagal song lyrics penned by Kasarla Shyam, music composed by Harshavardhan Rameshwar, and sung by Raviteja from the movie Ravanasura.
Song Name | Pyaar Lona Paagal |
Singer | Raviteja |
Music | Harshavardhan Rameshwar |
Lyricst | Kasarla Shyam |
Movie | Ravanasura |
Pyaar Lona Paagal Song lyrics
Pyaar Lona Paagal Song Lyrics in English O O O Kanakamaalachhi Preminchi Ittaa Vadhilekkake, Ha Ha Ha Come on Boys..! Hello My Dear Boys and Girls Please Listen to My Sad Story Meri Girl Friend Muhje Chod Ke Chali Gayi Aur Main Pagal Hogayaa… Nenu Pyaar Lona Paagale Local Baba Sehagale Neeku Pelli Peetale Naakemo Breakup Paatale Dillu Neeke Ichhaane Fullu Naake Ichhave Vaadiki Signal Ichaave Nannemo Road Ki Gunjaave Nene Sincere Lovvere Pettinaave Flower Ye Kanneellu Naake Shower Ye Odaarchedhi Evvare, Galeej Pagilipoyina Hrudayam Mukkalu Ee Whiskytho Athukudhaamani Na Aasha Intlo Choosthe Mahalakshmi Type InstagramLo Jyoti Lakshmi Oopu Band Baaja Nuvve Geesina Mapu Gunde Pagili Unnaane Nee Vaipu Naaku Golimar… Neekemo Teenumaar Naa Seat Kinda Fire.. Neeku Flight Lo Shikhaaru Greeting Card Neekisthe Wedding Card Ye Ichhaave Vaadilo Em Chooshaave Nanne Enduku Munchaave Bhale Bhale Chance Le Nee Baraathulo Dance Le Esthe Moodu OunceLe Are Aajaamu, Oyy Appude Aapaaventraa Adhi Santoshamtho Tapaan Kutthuchetthandira Daanamma, Kottandreyy. Prathi Manishi Edho Oka Matthulo Tanaki Ishtam Lenidhe Kashtam Anedhi Marchipovadaaniki Prayathnisthune Untaadu. Marupannadhi Lekunte Maanava Jeevitham Narakam, Narakam, Narakam. Pyaar Lona Paagal Song Lyrics in Telugu ఓ ఓ ఓ కనకమాలచ్చి ప్రేమించి ఇట్టా వదిలేళ్లకే, హ హ హ కమాన్ బాయ్స్..! హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ లిసెన్ టు మై సాడ్ స్టోరీ మేరీ గర్ల్ ఫ్రెండ్ ముజే చోడ్ కె చలీ గయి ఔర్ మై పాగల్ హోగయా… నేను ప్యార్ లోన పాగలే లోకల్ బాబాసెహగలే నీకు పెళ్లి పీటలె నాకేమో బ్రేకప్ పాటలే దిల్లు నీకే ఇచ్చానే ఫుల్లు నాకే ఇచ్చావే వాడికి సిగ్నల్ ఇచ్చావే నన్నేమో రోడ్డుకి గుంజావే నేనే సిన్సియరు లవ్వరే పెట్టినావే ఫ్లవరే కన్నీళ్లు నాకే షవరే ఓదార్చేది ఎవ్వరే, గలీజ్ పగిలిపోయిన హృదయం ముక్కలు ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ. ఇంట్లో చూస్తే మహాలక్ష్మి టైపు ఇంస్టాగ్రామ్ లో జ్యోతిలక్ష్మి ఊపు బ్యాండ్ బాజా నువ్వే గీసిన మ్యాపు గుండె పగిలి ఉన్నానే నీ వైపు నాకు గోలిమారు… నీకేమో తీనుమారు నా సీటు కింద ఫైరు.. నీకు ఫ్లైట్ లో షికారు గ్రీటింగ్ కార్డే నీకిస్తే… వెడ్డింగ్ కార్డే ఇచ్చావే వాడిలో ఏం చూసావే నన్నే ఎందుకు ముంచావే భలే భలే చాన్సులే నీ బరాతులో డాన్సులే ఏస్తే మూడు ఔన్సులే నేన్ నిన్నే మర్చిపోతాలే, గలీజ్ అరె ఆజామూ, ఓయ్… అప్పుడే ఆపేసావేంట్రా అది సంతోషంతో టపాన్ కుత్తుచెత్తందిరా దానమ్మా, కొట్టండ్రరేయ్.. ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో తనకి ఇష్టం లేనిదే కష్టం అనేది మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు మరుపన్నది లేకుంటే మానవ జీవితం నరకం నరకం నరకం
Watch Pyaar Lona Paagal Song Video
Pyaar Lona Paagal song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Pyaar Lona Paagal song is from this Ravanasura movie.
Raviteja is the singer of this Pyaar Lona Paagal song.
This Pyaar Lona Paagal Song lyrics is penned by Kasarla Shyam.