Ra Ra Reddy I’m Ready song lyrics penned by Kasarla Shyam, music composed by Kasarla Shyam , and sung by Lipsika from the movie Macherla Niyojakavargam.
Song Name | Ra Ra Reddy I’m Ready |
Singer | Lipsika |
Music | Kasarla Shyam |
Lyricst | Kasarla Shyam |
Movie | Macherla Niyojakavargam |
Ra Ra Reddy I’m Ready Song lyrics
Ra Ra Reddy I’m Ready Lyrics in English Aa, Macherla Center Lo Maapatela Nenosthe Sandamama Sanduloki Vachhenatare Masaka Masaka Winter Lo Paita Nenu Jaaristhe Pattapagale Sukkalu Supichhenantare Summer Lo Endaku Patteti Semataku Naa Paite AC Gaa Ooputhaanule Winter Lo Mantaku Vaniketi Jantaku Naa Onti Heater’ne Eligisthaale I’m Ready..! Nannu Yettaaga Pilisinaa Ready Vachhi Naa Sokulistha Meeku Vaddee Malle Puvvulaanti Ollu Sentu Buddi Ra Ra Reddy… I’m Ready..! Nannu Yettaaga Pilisinaa Ready Vachhi Naa Sokulistha Meeku Vaddee Malle Puvvulaanti Ollu Sentu Buddi Ra Ra Reddy… Ye, Lavvingu Setthavaa… I Am Sorry Kalisi Livvingu Ishtamaa… Very Sorry Mari Pellaamgaa Vasthaava… So So Sorry Aa Gollem Naakodduro Sorry Sorry Nenemo Ontaru… Naakundi MatterU Oka Sota Aagalenu Nenosaari Tiruguddhi MeterU High BP Returo Ee Route Ku Mallottha Edho Saari I’m Ready..! Nannu Yettaaga Pilisinaa Ready Vachhi Naa Sokulistha Meeku Vaddee Malle Puvvulaanti Ollu Sentu Buddi Ra Ra Reddy… I’m Ready..! Nannu Yettaaga Pilisinaa Ready Vachhi Naa Sokulistha Meeku Vaddee Malle Puvvulaanti Ollu Sentu Buddi Ra Ra Reddy… Ranu Ranantune Sinnado Sinnado Ramulori Gudikochhe Sinnado Sinnadi Hey, Ranu Ranantune Sinnado Sinnado Ramulori Gudikochhe Sinnado Sinnadi Kaadhu Kaadhantune Kurradho Kurradho Thotakaadakochhindhe Kurradho Kurradhi Pachhi pachhivantune Pilladho Pilladho Pallettukochhindhe Pilladho Pilladhi Ranu Ranantune Sinnado Sinnado Ramulori Gudikochhe Sinnado Sinnadi Hey, Ranu Ranantune Sinnado Sinnado Ramulori Gudikochhe Sinnado Sinnadi Ra Ra Reddy I’m Ready Lyrics in Telugu ఆ, మాచర్ల సెంటర్ లో మాపటేల నేనొస్తే సందమామ సందులోకి వచ్చెనంటరే మసక మసక వింటర్ లో పైట నేను జారిస్తే పట్టపగలే సుక్కలు సూపిచ్చెనంటరే వేసవి లో ఎండకు పట్టేటి సెమటకు నా పైటే ఏసీ గా ఊపుతానులే వింటర్ లో మంటకు వణికేటి జంటకు నా ఒంటి హీటర్’నే ఎలిగిస్తాలే ఐ యాం రెడీ… నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి… ఐ యాం రెడీ… నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి..! యే, లవ్వింగు సేత్తవా… ఐ యాం సారీ కలిసి లివ్వింగు ఇష్టమా… వెరీ సారీ మరి పెళ్లాంగా వస్తవా… సో సో సారీ ఆ గొల్లెం నాకొద్దురో… సారీ సారీ నేనేమో ఒంటరు… నాకుంది మేటరు ఒక సోట ఆగలేను నేనొసారి తిరుగుద్ది మీటరు… హై బీపీ రెటురో ఈ రూట్ కు మల్లోత్త ఏదో సారి ఐ యాం రెడీ… నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి… ఐ యాం రెడీ… నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి..! రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చింది కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళోట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
Watch Ra Ra Reddy I’m Ready Song Video
Ra Ra Reddy I’m Ready song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ra Ra Reddy I’m Ready song is from this Macherla Niyojakavargam movie.
Lipsika is the singer of this Ra Ra Reddy I’m Ready song.
This Ra Ra Reddy I’m Ready Song lyrics is penned by Kasarla Shyam.