Rajasekhara Neepai Moju song lyrics penned by Veturi Sundararama Murthy, music composed by Shweta Pandit, and sung by Shweta Pandit from the movie Leader.
Song Name | Rajasekhara Neepai Moju |
Singer | Shweta Pandit |
Music | Shweta Pandit |
Lyricst | Veturi Sundararama Murthy |
Movie | Leader |
Rajasekhara Neepai Moju Song lyrics
Rajasekhara Neepai Moju Song Lyrics in English Andarana Bhale Andagaada Endhulona Sareleni Vaada Regipora Areyy Raaja Kaay Raaja… Kaay Raaja Kammuko Raaja Haayi Haayi… Haayi Haayi Naayika Haayininka Vaayidaalu Veyaka Porukaina Pondhukaina Neevega Deshamaina Dehamaina Needhega Haayi Haayi… Haayi Haayi Naayika Haayininka Vaayidaalu Veyaka Porukaina Pondhukaina Neevega Deshamaina Dehamaina Needhega Rajasekhara Rajasekharaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasana Ela Raaraa… Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasaana Ela Raaraa… Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasaana Ela Raa Raa… Raja Raja Raajaa Choopulanni Poola Baanaale, Aha Doranavvu Teese Praanale, Oho Oosulenno Raasukunna Velalo, Aha Meesamaadi Melamaade Golalo, Oho Vanti Gunde Eedhaleni Eedulo Ontinindaa Vesavaaye Vedilo, Aha Oosulenno Raasukunna Velalo, Oho Meesamaadi Melamaade Golalo, Aha Vanti Gunde Eedhaleni Eedulo, Oho Ontinindaa Vesavaaye Vedilo Raaju Neevaithe… AaAa Aa Raju Neevaithe… Rani Nenoutha Mojuga Mohanaale Chesuko Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasana Ela Raaraa… Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasaana Ela Raaraa… Raja Raja Raajaa Andarana Bhale Andagaada Endhulona Sareleni Vaada Regipora Areyy Raaja Kaay Raaja… Kaay Raaja Kammuko Raaja Swagathaalele Poolahaarale Kaagithaalele Santhakaalele Nannu Geete Korika Sannagille Opika Chikkadhoyi Teerika… Dakkinanthe Chaalika Nannu Geete Korika Sannagille Opika Chikkadhoyi Teerika… Dakkinanthe Chaalika Maata Nuvvante… Aa AaAa Maata Nuvvante Mantrinaipothaa Nee Moghal Mojulanni Teerchuko Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasana Ela Raaraa… Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasaana Ela Raaraa… Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Teeraledura Rajasaana Ela Raa Raa… Raja Raja Raajaa Rajasekhara Neepai Moju Song Lyrics in Telugu అందరానా భలే అందగాడ ఎందులోనా సరేలేని వాడ రేగిపోరా అరేయ్ రాజా కాయ్ రాజా… కాయ్ రాజా కమ్ముకో రాజా హాయి హాయి… హాయి హాయి నాయక హాయినింక వాయిదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీవెగా దేశమైనా దేహమైనా నీదెగా హాయి హాయి… హాయి హాయి నాయక హాయినింక వాయిదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీవెగా దేశమైనా దేహమైనా నీదెగా రాజశేఖరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా చూపులన్నీ పూల బాణాలే, అహ దోరనవ్వు తీసే ప్రాణాలే, ఓహో ఊసులెన్నో రాసుకున్న వేళలో, అహ మీసమాడి మేళమాడే గోలలో, ఓహో ఒంటి గుండె… ఈదలేని ఈడులో ఒంటి నిండా… వేసవాయే వేడిలో, అహ ఊసులెన్నో రాసుకున్న వేళలో, ఓహో మీసమాడి మేళమాడే గోలలో, అహ ఒంటి గుండె ఈదలేని ఈడులో, ఓహో ఒంటి నిండా వేసవాయే వేడిలో రాజు నీవైతే… ఆ ఆఆ రాజు నీవైతే… రాణి నేనౌతా మోజుగా మోహనాలే చేసుకో రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా అందరానా భలే అందగాడ ఎందులోనా సరేలేని వాడ రేగిపోరా అరేయ్ రాజా కాయ్ రాజా… కాయ్ రాజా కమ్ముకో రాజా స్వాగతాలేలే పూలహారాలే కాగితాలేలే సంతాకాలేలే నన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక చిక్కదోయి తీరిక… దక్కినంతే చాలిక నన్ను గీటే కోరిక… సన్నగిల్లే ఓపిక చిక్కదోయి తీరిక… దక్కినంతే చాలిక మాట నువ్వంటే… ఆ ఆఆ మాట నువ్వంటే మంత్రినైపోతా నీ మొఘల్ మోజులన్నీ తీర్చుకో రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా
Watch Rajasekhara Neepai Moju Song Video
Rajasekhara Neepai Moju song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Rajasekhara Neepai Moju song is from this Leader movie.
Shweta Pandit is the singer of this Rajasekhara Neepai Moju song.
This Rajasekhara Neepai Moju Song lyrics is penned by Veturi Sundararama Murthy.