Suro Suro Lyrics – Nakul Abhyankar
Singer | Nakul Abhyankar |
Composer | AR Rahman |
Music | AR Rahman |
Song Writer | Rakendu Mouli |
Lyrics
Suro Suro lyrics in English
Merupe Ilaa Kurisindhaa
Nippai Jagam Thadisindhaa
Vachaadani Telisindhaa
Suro Suro Super Hero
Allaa Allaa Anni Infinity Raallo
Atte Atte Hittai Nee Chejikkeno, Hey
Lokam Lokam Lokam Nee Chitikelo Maare
Illaa Illaa Itte Nuvu Maarchesthaavo
Lo Lo Lo Local Gaana
Nuvvoka Maarani Iron Man Aa
Fa Farifaa Suit Ye Vesuko, Ho Ho
Ko Ko Ko Kopam Choodu
Kanusaigallo Adire Ooru
Nee Shwaase Sooryunu Sooru
Shatruvu Antham Mundhu Kharaaru
Yehe DanceU Floor Baddhalavvagaa
Synthasizer Pelagaa
Mundhu Kaala Yelagaa
Ore Suro Suro Vacheyro
Yehe DanceU Floor Baddhalavvagaa
Synthasizer Pelagaa
Mundhu Kaala Yelagaa
Ore Suro Suro Vacheyro
Super Hero on the Dance Floor
Super Hero on the Dance Floor
Merupe Ilaa Kurisindhaa
Nippai Jagam Thadisindhaa
Vachaadani Telisindhaa
Suro Suro Super Hero
Suro Suro lyrics in Telugu
మెరుపే ఇలా కురిసిందా
నిప్పై జగం తడిసిందా
వచ్చాడని తెలిసిందా
సూరో సూరో సూపర్ హీరో
అల్లా అల్లా అన్ని ఇన్ఫినిటీ రాల్లో
అట్టే అట్టే హిట్టై నీ చేజిక్కేనో, హెయ్
లోకం లోకం లోకం నీ చిటికెలో మారే
ఇల్లా ఇల్లా ఇట్టే నువు మార్చేస్తావో
లొ లో లో లోకల్ గాన
నువ్వొక మారని ఐరన్ మ్యానా
ఫ ఫరిఫ్ఫా సూటే వేసుకో, హొ హో
కొ కో కో కోపం చూడు కను సైగల్లో అదిరే ఊరు
నీ శ్వాసే సూర్యును సూరు
శత్రువు అంతం ముందు ఖరారు
యెహే డ్యాన్సు ఫ్లోరు బద్దలవ్వగా
సింథసైసర్ పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చెయ్ రో
యెహే డ్యాన్సు ఫ్లోరు బద్దలవ్వగా
సింథసైసర్ పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చెయ్ రో
సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
మెరుపే ఇలా కురిసిందా
నిప్పై జగం తడిసిందా
వచ్చాడని తెలిసిందా
సూరో సూరో సూపర్ హీరో