Teri Marzi Lyrics – Lipsika
Singer | Lipsika |
Composer | Ajay Arasada |
Music | Ajay Arasada |
Song Writer | Chandrabose |
Lyrics
Teri Marzi Song Lyrics in English
Gudi Pakkane Gudumba Kottuntadhi
Badi Pakkane Bangkok Masaaj Undi
Mokkala Nursery Pakkane
Hukkaa Center Untaadi
Dhum Biryani Hotel Pakkana
Aa Pakkana..!
Ruko Jaraa, Sabar Karo……
Gudi Pakkane Gudumba Kottuntadhi
Badi Pakkane Bangkok Masaaj Undi
Mokkala Nursery Pakkane
Hukkaa Center Untaadi
Dhum Biryani Hotel Pakkana
Dhawakhana Untaadi
MetroCitylona Matter
Shaanaa Shaanaa Untadi
Ekkadini Nuv Velthaavu
Denni Empika Chesthaavu
Ekkadini Nuv Velthaavu
Denni Empika Chesthaavu
Teri Marzi, Teri Marzi
Teri Marzi, Teri Marzi
Teri Marzi, Teri Marzi
Teri Marzi, Teri Marzi
Teri Marzi Song Lyrics in Telugu
గుడి పక్కనే గుడుంబా కొట్టుంటది
బడి పక్కనే బ్యాంకాకు మసాజ్ ఉంది
మొక్కల నర్సరీ పక్కనే హుక్కా సెంటర్ ఉంటాది
ధమ్ బిర్యానీ హోటల్ పక్కన,
ఆ పక్కన..!
రుకో జరా, సబర్ కరో…
గుడి పక్కనే గుడుంబా కొట్టుంటది
బడి పక్కనే బ్యాంకాకు మసాజ్ ఉంది
మొక్కల నర్సరీ పక్కనే
హుక్కా సెంటర్ ఉంటాది
ధమ్ బిర్యానీ హోటల్ పక్కన
దవాఖాన ఉంటాది
మెట్రోసిటీలోన మ్యాటర్
శానా శానా ఉంటది
ఎక్కడికి నువ్ వెళ్తావు
దేన్ని ఎంపిక చేస్తావు
ఎక్కడికి నువ్ వెళ్తావు
దేన్ని ఎంపిక చేస్తావు
తేరి మర్జి… తెరి మర్జి
తేరి మర్జి… తెరి మర్జి
తేరి మర్జి… తెరి మర్జి
తేరి మర్జి… తెరి మర్జి