Vana Vallappa Vallappa song lyrics penned by Veturi Sundararama Murthy, music composed by Mani Sharma, and sung by Hariharan, Sujatha from the movie Annayya.
Song Name | Vana Vallappa Vallappa |
Singer | Hariharan, Sujatha |
Music | Mani Sharma |
Lyricst | Veturi Sundararama Murthy |
Movie | Annayya |
Vana Vallappa Vallappa Song lyrics
Vana Vallappa Vallappa Song Lyrics in English Vana vallappa vallappa ollappaginche samiranga Apu nee goppale tappa naa tippaletta ranga ranga Premaragam tama talam janta kaccheri chestunte Mannchayogam mayarigam anta gattesi potunte Vana vallappa vallappa ollappaginche samiranga Apu nee goppale tappa naa tippaletta ranga ranga Premaragam tama talam janta kaccheri chestunte Mannchayogam mayarigam anta gattesi potunte Asadamasanlo niti andala musurullo Meghala sijanlo kotta bandhala merupullo Adabidda puttininta idu kumpatlu rajese Jaripadda jarupadda ni kaugitlo dachesey Tara rara rara Tara rara rara Vana vallappa vallappa ollappaginche samiranga Apu nee goppale tappa naa tippaletta ranga ranga Vesangi vanallo nanu vedhincu vayasullo Pulangi godugullo ninu bandhincu odupullo Ammadonga subbaranga mogga antincu mohanga Abbaranga nibbaranga aggiputtindi vatanga Turu ruru turu ruru turu ruru Vana vallappa vallappa ollappaginche samiranga Apu nee goppale tappa naa tippaletta ranga ranga Premaragam tama talam janta kaccheri chestunte Mannchayogam mayarigam anta gattesi potunte Vana vallappa vallappa ollappaginche samiranga Apu nee goppale tappa naa tippaletta ranga ranga Vana Vallappa Vallappa Song Lyrics in Telugu వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో సామిరంగా ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్ తారా రారా రారా వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో అమ్మదొంగ సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా తూరు రురు తూరు రురు తూరు రురు వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా
Watch Vana Vallappa Vallappa Song Video
Vana Vallappa Vallappa song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Vana Vallappa Vallappa song is from this Annayya movie.
Hariharan, Sujatha is the singer of this Vana Vallappa Vallappa song.
This Vana Vallappa Vallappa Song lyrics is penned by Veturi Sundararama Murthy.