You Are My DP song lyrics penned by Suresh Gangula, music composed by Bheems Ceciroleo, and sung by Sai Madhav & Swathi Reddy UK from the movie https://youtu.be/rAOf60dgGjo.
Song Name | You Are My DP |
Singer | Sai Madhav & Swathi Reddy UK |
Music | Bheems Ceciroleo |
Lyricst | Suresh Gangula |
Movie | https://youtu.be/rAOf60dgGjo |
You Are My DP Song lyrics
You Are My DP Song Lyrics in English You are My DP You Are My BP Nee Navve Naaku Runamafi Neethoni PP Naakentho Happy You Are My Sufi You Are My Selfie Nee Maate Naaku Bru Coffee Vachesi Thaapee… Poddhu Maapulaa, Oo Oo Muddhu Maatale, Oo Oo Buddhi Teeradhe Oo Oo Gantala Tharabadi Gusagusalaadina Allahi Allah Main Kya Karu Only Thujse Pyar Karu Allahi Allah Main Kya Karu Only Thujse Pyar Karu Ninu Soodakunda Maataadakunda Naa Valla Ayithale Kalloki Vachhi Goosoni Nuvvu Thellaarlu Bothale Em Jesinaave O Sooputhone Asalu Oopiraadthale Nee Premalona Paatalle Maare Naa Pichhi Kavithale Midisipadi Poke Chilaka Manasupadi Vacha Ganaka Idisi Ika Polene Pilla Nene Padi Untaa Nee Venakaa Allahi Allah Main Kya Karu Only Thujse Pyar Karu Allahi Allah Main Kya Karu Sirf Tumse Pyaar Karu Ee Paarsiguttake Pedda Perunna Pahilwanune Nee Peru Vintene Pareshanulo Aagamaithine Nuvvu WhatsappLo Hello Ante Nee Murisipotharo Nuvvu Vaatesukoni Paatesukuntedho Ayitharo Laggame Daggera Ayina Siggule Buggalalona Iddharokatauthaame Kalipe Preme Choosthundagaa Ee Janame Pilladhi Shaana Nachhindhiro Matatho Shekkara Bettindhiro Gundelo Baagaa Guchindhiro Pasthulu Pandukobettindhiro You Are My DP Song Lyrics in Telugu యూ ఆర్ మై డీపీ యూ ఆర్ మై బీపీ నీ నవ్వే నాకు రుణమాఫీ నీతోని పిపి నాకెంతో హ్యాపీ యు ఆర్ మై సూఫీ యు ఆర్ మై సెల్ఫీ నీ మాటే నాకు బ్రూ కాఫీ వచ్చేసి తాపీ పొద్దు మాపులా, ఓ ఓ ముద్దు మాటలే, ఓ ఓ బుద్ధి తీరదే ఓ ఓ గంటల తరబడి గుసగుసలాడిన అల్లాహి అల్లా మై క్యా కరూ ఓన్లీ తుజుసే ప్యార్ కరూ అల్లాహి అల్లా మై క్యా కరూ ఓన్లీ తుజుసే ప్యార్ కరూ నిను సూడకుండ మాటాడకుండ నా వల్ల అయితలే కల్లోకి వచ్చి గూసోని నువ్వు తెల్లార్లు బోతలే ఏం జేసినావే ఓ సూపుతోనే అసలు ఊపిరాడ్తలే నీ ప్రేమలోన పాటల్లే మారే నా పిచ్చి కవితలే మిడిసిపడి పోకే చిలక మనసు పడి వచ్చా గనక ఇడిసి ఇక పోలేనే పిల్ల నేనే పడి ఉంటా నీ వెనకా అల్లాహి అల్లా మై క్యా కరూ ఓన్లీ తుజుసే ప్యార్ కరూ అల్లాహి అల్లా మై క్యా కరూ సిర్ఫ్ తుమ్సే ప్యార్ కరూ ఈ పార్సిగుట్టకే పెద్ద పెరున్న పహిల్వనునే నీ పేరు వింటేనే పరేషానులో ఆగమైతినే నువ్వు వాట్సాప్ లో హలో అంటే నీ మురిసిపోతరో నువ్వు వాటేసుకొని పాటేసుకుంటెదో ఐతరో లగ్గమే దగ్గెర అయిన సిగ్గులే బుగ్గలలోనా ఇద్దరొకటౌదామే కలిపే ప్రేమే చూస్తుండగా ఈ జనమే పిల్లది శానా నచ్చిందిరో మాటతో శెక్కర బెట్టిందిరో గుండెలో బాగా గుచ్చిందిరో పస్తులు పండుకోబెట్టిందిరో
Watch You Are My DP Song Video
You Are My DP song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This You Are My DP song is from this https://youtu.be/rAOf60dgGjo movie.
Sai Madhav & Swathi Reddy UK is the singer of this You Are My DP song.
This You Are My DP Song lyrics is penned by Suresh Gangula.