Pelli SandaD song lyrics penned by Chandra Bose, music composed by M M Keeravani, and sung by Hemachandra, Deepu & Ramya Behra from the movie Pelli SandaD.
Song Name | Pelli SandaD |
Singer | Hemachandra, Deepu & Ramya Behra |
Music | M M Keeravani |
Lyricst | Chandra Bose |
Movie | Pelli SandaD |
Pelli SandaD Song lyrics
Pelli SandaD Title Song Lyrics In English Pattu Cheeralaa Thalathalalu… Pattagolusulaa Galagalalu Pattu Cheeralaa Thalathalalu… Pattagolusulaa Galagalalu Poola Chokkala Reparepalu… Silku Panchela Tapatapalu Kaasula Perula Dhagadhagalu… Coffee Gaajula BhugaBhugalu Maamidaakula Milamilalu… Kobbaraakula DamaDamalu Gattimelaala Damadamalu… Vantashaalalo GhumaGhumalu Annee Annee Annee Annee Anni Kalipithe PiPi PiPi PiPiPiPi Pelli SandaDi DuDum DuDum DuDum DuDum Pelli SandaDi PiPi PiPi PiPiPiPi Pelli SandaDi DuDum DuDum DuDum DuDum Pelli SandaDi (PiPi PiPi PiPiPiPi Pelli SandaDi DuDum DuDum DuDum DuDum Pelli SandaDi) Mahilaamanula Chintha Pikkalu, Habbo Punya Purushula Pekamukkalu Baavamarudhula Parihaasaalu Paatha Mithrula Palakarimpulu Andarithoti Photolu… Anthyakshari Poteelu Andarithoti Photolu… Anthyakshari Poteelu Atthamaamala Aathmeeyathalu Thaatha Bhaammala Aashissulu Andaru Challe Akshinthalu, Ammaa Naannala Amma Nannala Thadi Kannulu Kannepillala Konte Navvulu Kurra Kannula Donga Choopulu Andagatthela Chilipi Saigalu Kodigitthala Churuku Cheshtalu Chevulanu Oogenu Jhookaalu Moginchenu Madhilo Baakaalu Mukkupudakalo Mirumitlu Pedaverupulu Penchenu Padhiretlu Aa AaAaAa, Pachhani Oni Andaalu Nachhinaayi Aa Paruvaalu Mokkukunte Adhe Padivelu Aahaalu Yama Oholu Evdiki Teliyani Sangathulu Eragaa Visire Biscuitulu Entha Pogidinaa Mee Kadhalu Aashalu Doshalu Appadaalu, Chel Re Chel Pelli SandaDi Pelli SandaDi PiPi PiPi PiPiPiPi Pelli SandaDi DaDam DuDum DuDum DuDum Pelli SandaDi PiPi PiPi PiPiPiPi Pelli SandaDi DaDam DuDum DuDum DuDum Pelli SandaDi Pelli SandaD Title Song Lyrics In Telugu పట్టు చీరలా తళతళలూ… పట్టగొలుసులా గలగలలూ పట్టు చీరలా తళతళలు… పట్టగొలుసులా గలగలలు పూల చొక్కల రెపరెపలు… సిల్కు పంచెల టపటపలు కాసుల పేరులా ధగధగలు… కాఫీ గాజుల భుగభుగలు మామిడాకుల మిలమిలలు… కొబ్బరాకుల కళకళలు గట్టిమేళాల ఢమఢమలు డమ్మా డమ్మా ఢమఢమలు గట్టిమేళాల ఢమఢమలు… వంటశాలలో ఘుమఘుమలు అన్నీ అన్నీ అన్నీ అన్నీ అన్నీ కలిపితే పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి (పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి) మహిళామనుల చింత పిక్కలు, హబ్బో పుణ్య పురుషులా పేక ముక్కలు బావమరుదులు పరిహాసాలు పాత మిత్రుల పలకరింపులు అందరితోటి ఫోటోలు… అంత్యాక్షరి పోటీలు అందరితోటి ఫోటోలు… అంత్యాక్షరి పోటీలు అత్తమామల ఆత్మీయతలు… తాతభామ్మలా ఆశీస్సులు అందరు చల్లే అక్షింతలు, అమ్మా నాన్నల అమ్మానాన్నల తడి కన్నులు, హ్మ్ సెంటిమెంటు బాగా ఎక్కువైందబ్బయా కొంచం సెటప్పు బీటు మార్చండిరా బాబు కన్నెపిల్లల కొంటె నవ్వులు కుర్ర కన్నుల దొంగ చూపులు అందగత్తెల చిలిపి సైగలు కోడిగిత్తల చురుకు చేష్టలు చెవులను ఊగెను జూకాలు మోగించెను మదిలో బాకాలు ముక్కుపుడకలో మిరుమిట్లు పెదవెరుపులు పెంచెను పదిరెట్లు ఆఆ ఆ ఆ, పచ్చని ఓణీ అందాలు నచ్చినాయి ఆ పరువాలు మొక్కుకుంటే అదే పదివేలు ఆహాలు యమ ఓహోలు ఎవడికి తెలియని సంగతులు ఎరగా విసిరే బిస్కటులు ఎంత పొగిడినా మీ కధలు ఆశలు దోషలు అప్పడాలు, చెల్ రే చెల్ పెళ్ళిసందడీ పెళ్ళిసందడీ పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి
Watch Pelli SandaD Song Video
Pelli SandaD song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Pelli SandaD song is from this Pelli SandaD movie.
Hemachandra, Deepu & Ramya Behra is the singer of this Pelli SandaD song.
This Pelli SandaD Song lyrics is penned by Chandra Bose.